2014 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థి వైస్సార్సీపీ అభ్యర్థి కర్రీ సీత రాములు పై 37226 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.
రాబోయే 2019 ఎన్నికలలో గంటా పని తీరుని మరియు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని క్రింద గంటా పై అభిప్రాయాన్ని మీ అమూల్యమైన ఓటు రూపంలో తెలియజేయగలరు.

Comments

comments