2019 లో జరిగే ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ ‘ముఖ్యమంత్రి’ గా మీరు ఎవరికి ఓటు వేస్తారు ?

2014 లో జరిగిన రాష్ట్ర విభజన తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితులలో జరిగిన ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు వంటి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి గా అవసరం అని భావించి టీడీపీ పార్టీ కి పట్టం కట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. గత నాలుగు సంవత్సరాలుగా జరిగిన వివిధ పరిస్థితుల కారణంగా 2019 లో జరిగే ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఎంతో ముఖ్యమైనవి. ఇటువంటి పరిస్థితులలో మీ ముందుకు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా టీడీపీ పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు , వైఎస్సార్సీపీ నుండి జగన్ మోహన్ రెడ్డి , జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ , కాంగ్రెస్ పార్టీ లు పోటీ పడితే మీరు ఎవరికి ఓటు వేస్తారు ? (దయచేసి ఒక్క వ్యక్తి ఒక్కసారి మాత్రమే ఓటు వేయగలరు)

Comments

comments

Leave a Reply

*