2019 ఎన్నికలలో మీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుస్తాడా ? ఇక్కడ క్లిక్ చేసి మీ అమూల్యమైన ఓటు వేయండి !!

2014 సంవత్సరం లో హోరా హోరీగా జరిగిన ఎన్నికలలో విజయకేతం ఎగరవేసిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే లు 2019 ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న ప్రస్తుత సంక్లిష్ట రాజకీయ పరిస్థితులలో వచ్చే ఎన్నికలు చాలా కీలకంగా మారిన సందర్బములో తెలుగు జర్నలిస్ట్ తమ వంతు ప్రయత్నముగా ఒక సర్వే నిర్వహిస్తున్నది. మీ సిట్టింగ్ ఎమ్మెల్యే పని తీరుని మరియు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ జిల్లా లింకు ని క్లిక్ చేసి.. అక్కడ మీ ఎమ్మెల్యే పై అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేయగలరు.

విశాఖపట్నం

ఈస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

క్రిష్ణా

గుంటూరు

ప్రకాశం

నెల్లూరు

కడప

కర్నూలు

అనంతపురం

చిత్తూరు

విజయనగరం

శ్రీకాకుళం

Comments

comments

Leave a Reply

*